MGBS to Medaram Bus Rates


 ప్రజల సౌకర్యార్థం MGBS నుండి మేడారం కు స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది https://www.tsrtconline.in/oprs-web/ Website మరియు TSRTC App నందు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు

Medaram jathara in19th century




People used to travel on bullock carts to Medaram jathara in19th century
 

మేడారం వనదేవతలను దర్శించుకున్న వైఎస్‌ షర్మిల













YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల గారు ఈ రోజు మేడారంలోని వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఆదివాసీ పూజారులు వైయ‌స్ ష‌ర్మిల గారికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వార్ల‌కు నిలువెత్తు బంగారం(బెల్లం) స‌మ‌ర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఆదివాసీలు ఉపయోగించే వస్తువులు, వారి సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను తిలకించారు. ఆదివాసీ పెద్దలను ఆప్యాయంగా పలకరించి, బాగోగులు తెలుసుకున్నారు. ఈకార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు.



 

Medaram Jatara Route Maps:

Distance between Warangal and Medaram

 

Distance between Warangal and Medaram

The total straight line distance between Warangal and Medaram is 78KM (kilometers) and 900 meters. The miles based distance from Warangal to Medaram is 49 miles. This is a straight line distance and so most of the time the actual travel distance between Warangal and Medaram may be higher or vary due to curvature of the road .

The driving distance or the travel distance between Warangal to Medaram is 98 KM and 383 meters. The mile based, road distance between these two travel point is 61.1 miles.

Time Difference between Warangal and Medaram

The sun rise time difference or the actual time difference between Warangal and Medaram is 0 hours , 2 minutes and 35 seconds. Note: Warangal and Medaram time calculation is based on UTC time of the particular city. It may vary from country standard time , local time etc.

Warangal To Medaram travel time

Warangal is located around 78 KM away from Medaram so if you travel at the consistent speed of 50 KM per hour you can reach Medaram in 1 hours and 48 minutes. Your Medaram travel time may vary due to your bus speed, train speed or depending upon the vehicle you use.

Hyderabad to Medaram distance

 Medaram is located around 240 kms KM away from Hyderabad so if you travel at the consistent speed of 50 KM per hour you can reach Medaram in 4 hours, 48 minutes. Actual travel time you spend travelling to Medaram may vary based on your speed of your bus, car or train.

Karimnagar to Medaram Distance


 It takes 3 hours, 21 minutes to travel from Karimnagar to Medaram. Approximate driving distance between Karimnagar and Medaram is 168 kms or 104.4 miles or 90.7 nautical miles . Travel time refers to the time taken if the distance is covered by a car
.

3,845 buses on Medaram Jathara 2022



 

 The Telangana State Road Transport Corporation (TSRTC) will be running 3,845 special buses for devotees visiting Medaram Jathara from across the State and from neighbouring ones. The four-day jatara of Samakka-Sarakka is going to be held between February 16 and 19.

According to officials, it has already set up boarding and alighting points on the Medaram grounds and has set up 42 queue lines on nearly 50 acres of land. In the Karimnagar zone, buses will ply from Warangal, Nizamabad, Adilabad, Khammam, Karimnagar, Medak and other districts as well.

medaram jatara which district


 Mulugu is a district in the state of Telangana. Mulugu district was formed on February 17, 2019 by bifurcating the Jayashankar Bhupalpally district. Previously Jayashankar Bhupalpally district was part of Warangal district. There is one revenue division of Mulugu under this district and has 9 mandals and 174 village panchayats in it. Mulugu district along with Narayanapet district were formed making a total of 33 districts in Telangana state.

Medaram is a village in Mulugu districtTelangana, India. A popular religious festival called Sammakka Sarakka Jatara takes place biennially in this village. Sammakka Sarakka Jatara held by forest dwelling Koya tribe of Telangana and surrounding States, is the biggest Tribal festival in Asia which is attended by two crore people on an average. The event is held biennially ( once in two years ) to honour the twin goddesses Sammakka and her daughter Sarakka

Sammakka Sarakka 2022 date


 The Sammakka-Saralamma Maha Jatara is celebrated on the day of the Magha Shuddha full moon according to the tribal tradition.

These are the dates of the Maha Jatara to be held in 2022:

February 16 - Saralamma, Pagididraja and Govindaraja are taken to Gaddela.

February 17 - Goddess Sammakka is brought to Gaddela from Chilakalugutta.

February 18 - People presenting plants for Sammakka-Sarakka Ammavarla (Goddesses).

February 19 - Entrance to the forest, the end of the Maha Jatara.

సమ్మక్క సారక్క జాతర చరిత్ర



మన దేశంలో- ఆ మాటకి వస్తే.. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర. రెండేళ్లకి ఓసారి జరిగే ఆ జాతర ఈసారి జనవరి 31 నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు జరుగుతోంది.

వరంగల్ పట్నానికి వంద కిలోమీటర్ల దూరంలో మేడారం అనే పల్లెటూరు ఉంది. ఏడువందల ఏళ్ల క్రితం అక్కడ జరిగిన కథే సమ్మక్క- సారక్క జాతరకు కారణం. అప్పట్లో ఈ ప్రాంతం అంతా దారుణమైన కరువుతో అల్లాడిపోయేది. ఆ కరువుకాటకాల నుంచి ఎవరైనా తమని రక్షించకపోతారా అని- అక్కడి అడవులని పాలించే కోయరాజులు ఎదురుచూసేవారు. అలాంటి సమయంలో వారికి ఓ పాప కనిపించింది. చుట్టూ పులులు, సింహాలు కాపలా కాస్తుండగా, ఆ పాప ఓ పుట్ట మీద పడుకుని కనిపించింది. ఆ పాప తమకోసం అవతరించిన దేవతే అనుకున్నారు ఆ కోయరాజులు. ఆ పాపకు సారక్క అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.

సారక్క నిజంగా దేవతలాగానే కరుణించేది. ఆమె చేతితో పసరు మందు ఇస్తే, ఎలాంటి రోగమైనా నయం అయిపోయేది. సారక్క యుక్త వయసుకి రాగానే మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. సారక్క దంపతులకి జంపన్న, సారక్క, నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మేడారం ప్రాంతంలో మళ్లీ కరువు మొదలైంది. కరువు వల్ల పగిడిద్ద రాజు, కాకతీయ సామ్రాజ్యానికి కప్పం కట్టలేకపోయాడు. దాంతో వేలాది మంది కాకతీయ సైనికులు, మేడారం మీద యుద్ధానికి వచ్చారు.

సమ్మక్క తన కుటుంబంతో కలిసి కాకతీయ సైనికులని ఎదుర్కొంది. ఆ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు; కూతుళ్లు సారక్క, నాగులమ్మ; అల్లుడు గోవిందరాజులు చనిపోయారు. వాళ్ల చావు గురించి విన్న జంపన, అక్కడే ఉన్న సంపంగివాగులోకి దూకి మరణించాడు. అప్పటి నుంచి ఆ వాగులోని నీరు ఎర్రగా మారిపోయాయని చెబుతారు. ఆ వాగుకి జంపనవాగు అని పిలుచుకుంటున్నారు. ఇంత జరిగినా కాకతీయ సైన్యం, సమ్మక్కని మాత్రం ఓడించలేకపోయారు. దాంతో దొంగచాటుగా ఆమె మీదకి బాణాలు వేసి, సారక్క ఒళ్లంతా తూట్లు పొడిచారు.

యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సారక్క అక్కడి నుంచి నడుచుకుంటూ చిలకలగుట్ట వైపు వెళ్లింది. సారక్కని అనుసరిస్తూ వెళ్లిన బంధువులకి ఆమె కనిపించలేదు సరికదా... ఆమె అదృశ్యం అయిపోయిన చోట- ఓ కుంకుమభరిణె కనిపించింది. తమ కష్టాలన్నీ తీర్చేందుకు సారక్కే, కుంకుమభరిణెగా మారిపోయిందని ప్రజల నమ్మకం. అప్పటినుంచి ప్రతి రెండేళ్లకి ఓసారి మాఘపౌర్ణమి సమయంలో సమ్మక్క జాతరని చేసుకుంటున్నారు.

సమ్మక్క జాతరని నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో మొదటి రోజు సారలమ్మ రూపాన్ని, మేడారంలోని గద్దె మీద నిలబెడతారు. రెండో రోజు చిలకలగుట్టలో, భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకువస్తారు. మూడోరోజు సమ్మక్క, సారక్కలు ఇద్దరూ గద్దె మీద ఉండి భక్తులకి దర్శనమిస్తారు. నాలుగో రోజు సమ్మక్కసారక్కలను గద్దె మీదకు దించడంతో జాతర పూర్తవుతుంది. ఈ నాలుగు రోజులూ లక్షలకొద్దీ జనం మేడారానికి వస్తారు. అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి, తమ మొక్కులను తీర్చుకుంటారు